Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

దేశంలో మళ్లీ స్పుత్నిక్‌ వీ ట్రయల్స్‌...!

దేశంలో మళ్లీ స్పుత్నిక్వీ ట్రయల్స్‌...!

 

భారత్లో రష్యా కొవిడ్‌-19 వ్యాక్సిన్రెండో క్లినికల్ట్రయల్స్తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని స్పుత్నిక్వీ తెలిపింది. ట్రయల్స్కోసం డాక్టర్రెడ్డీస్లాబొరేటరీస్కు అనుమతి ఇవ్వాలని సెంట్రల్డ్రగ్స్స్టాండర్డ్కంట్రోల్ఆర్గనేజేషన్‌ (సీడిస్కో)కు నిపుణుల బృందం శుక్రవారం సిఫారసు చేసింది. హైదరాబాద్కు చెందిన ఔషధ సంస్థతో రెండు, మూడో దశ క్లినికల్ట్రయల్స్నిర్వహించేందుకు అనుమతి కోరుతూ నెల 13 డ్రగ్స్కంట్రోలర్జనరల్ఆఫ్ఇండియా (డీసీజీఐ)కి తిరిగి దరఖాస్తు చేసుకుంది. ఇంతకు ముందు చేసిన దరఖాస్తును తిరస్కరించడంతో సవరించిన ప్రోటోకాల్తో ముందుకు వచ్చింది. రెండో దశలో వంద మంది, మూడో దశ ట్రయల్స్లో 1400 మంది వలంటీర్లు పాల్గొంటారని పీటీఐ నివేదించింది. చర్చల అనంతరం సంభావ్య టీకా ఫేజ్‌-2 ట్రయల్ కోసం అనుమతి ఇవ్వమని ఎస్ఈసీ సిఫారసు చేసింది. మొదటి దశ భ్రదతా, ఇమ్యునోజెనిసిటీ డేటా సమర్పించిన తర్వాత ఫేజ్‌-3 ట్రయల్స్నిర్వహించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కొవిడ్‌-19పై సబ్జెక్ట్నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) శుక్రవారం దరఖాస్తుపై చర్చించింది. స్పుత్నిక్వీ వ్యాక్సిన్ట్రయల్స్‌, పంపిణీకి భారతీయ ఫార్మా దిగ్గజం డాక్టర్రెడ్డీస్తో రష్యన్డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ఫండ్‌ (ఆర్డీఐఎఫ్‌)తో కలిసి పని చేస్తోంది. ఇదిలా ఉండగా రష్యా బుధవారం ఎపివాక్అనే మరో కరోనా వైరస్వ్యాక్సిన్రెగ్యులేటరీ అనుమతి మంజూరు చేసినట్లు ప్రకటించింది. స్పుత్నిక్వీ ప్రపంచంలోనే రెగ్యులేటరీ ఆమోదం పొందిన మొదటి టీకా. మాస్కోలోని గమలేయ ఇనిస్టిట్యూట్వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మాస్కోలో స్పుత్నిక్ వీ మానవ విచారణ జరుగుతోంది.

దేశంలో మళ్లీ స్పుత్నిక్‌ వీ ట్రయల్స్‌...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *