Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - మీ PSLV TV నేటి మంచిమాట: సమాజంలో మార్పు  ఎందుకు రాదంటే...? పేదవారికి దైర్యం లేక, మధ్య తరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక....! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 15, 2020 శనివారం తిధి: ఏకాదశి ఉ 10:36 తదుపరి ద్వాదశి నక్షత్రం: ఆరుద్ర రా తె 5:07 తదుపరి పునర్వసు యోగం: హర్షణం ఉ 7:53 కరణం: బాలవ ఉ 10:56 సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి: మిథునం సూర్యోదయం: 5:59 సూర్యాస్తమయం: 6:43 రాహుకాలం: ఉ 9:00 - 10:30 యమగండం: మ 1:30 - 3.00 వర్జ్యం: మ 12:55 - 2:34 దుర్ముహూర్తం: ఉ 6:00 - 7:45 అమృతకాలం: రా 8:21 - 10:29 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ఆ రెస్టారెంట్లో మాస్కులు వడ్డిస్తారు…!

రెస్టారెంట్లో మాస్కులు వడ్డిస్తారు…!


మాస్క్, పదం ఇప్పుడు చాలా పాపులర్. దీని ప్రాధాన్యత మరింతగా పెరగాల్సి ఉంది. ఒంటిమీద దుస్తులు ధరించినంత సహజంగా మాస్క్ కూడా ధరించాల్సినంత స్థాయిలో దీని అవసరం ఉంది. అందుకే మధురైలోని ఒక రెస్టారెంట్ వినూత్నంగా తనదైన శైలిలో మాస్క్ ప్రాధాన్యతను తెలిపే ప్రయత్నం చేసింది.

 

రుచికరమైన పరోటాలను మాస్క్ రూపంలో తయారుచేసింది. యధాలాపంగా చూస్తే నిజంగా మాస్కేనేమో అనేంత సహజంగా వాటిని తయారుచేయటం విశేషం. పిండి కాలి, ఏర్పడిన మచ్చలు డిజైన్ లా కనబడుతూ మాస్క్ పరోటాలు చూడచక్కగా ఉన్నాయి. దీని ధర ఒక్కోటీ యాభై రూపాయలు. మాస్క్ ధరించాలనే అవగాహన పెంచాలనే ఉద్దేశ్యంతోనే వీటిని తయారుచేసినట్టుగా రెస్టారెంట్ యజమాని వెల్లడించాడు. వీరి మెనూలో కరోనా రవ్వదోశ, కరోనా బోండా కూడా ఉన్నాయి.

 

కొత్తదనం ఎక్కడ కనిపించినా పట్టం కట్టే సోషల్ మీడియాలో మాస్క్ పరోటాలు సంచలనంగా మారాయి. మీమ్స్, ట్వీట్లు, కామెంట్లు, లైకులు, ప్రపంచవ్యాప్తంగా వెల్లువలా వస్తున్నాయి.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ రెస్టారెంట్లో మాస్కులు వడ్డిస్తారు…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *