Top Ad unit 728 × 90

ఐపీఎల్కు కార్తీక్ వీడ్కోలు

ఐపీఎల్కు కార్తీక్ వీడ్కోలు

 

హైదరాబాద్: వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. తన జట్టు బెంగళూరు బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా...

 

ఆ మ్యాచ్ అయిన వెంటనే కార్తీక్ ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అతను ఐపీఎల్లో బెంగళూరుతో పాటు కోల్కతా, ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సీజన్లో కార్తీక్ 15 మ్యాచ్లాడి 36.22 సగటుతో 326 పరుగులు చేశాడు.

 

ఐపీఎల్కు కార్తీక్ వీడ్కోలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5


Comment Below For This Post


Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *