Top Ad unit 728 × 90

ఉత్తరాఖండ్ లో భారీగా హిమపాతం...!

ఉత్తరాఖండ్ లో భారీగా హిమపాతం...!

 

త్తరాఖండ్ లోని హిమాలయాల్లోని హిమపాతం సంభవించింది. అకస్మాత్తుగా మంచు పెళ్లలు వేగంగా కొండల మీద నుంచి జారి పడ్డాయి. అయితే కేదార్ నాథ్ ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదని బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.

 

ఉత్తరాఖండ్ లో భారీగా హిమపాతం...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *