Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

సప్రైజ్ ఇవ్వనున్న రాజస్తాన్‌ రాయల్స్‌...!

సప్రైజ్ ఇవ్వనున్న రాజస్తాన్రాయల్స్‌...!

 

మొన్న జరిగిన ఐపీఎల్మ్యాచ్లో కింగ్స్ఎలెవన్పంజాబ్జట్టుపై అనూహ్య రీతిలో రాజస్తాన్రాయల్స్గెలిచిన సంగతి తెలిసిందే. రాజస్తాన్రాయల్స్జట్టు ఓడిపోతుంది అనుకున్న చివరి నిమిషంలో జోఫ్రా ఆర్చర్‌, రాహుల్తివాటియా జట్టును అనూహ్యా రీతిలో గెలిపించారు. తివాటియా 31 బంతుల్లో 53 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరచగా, తరువాత వచ్చిన ఆర్చర్మూడు బంతుల్లో 2 సిక్స్లు కొట్టి 13 రన్స్చేసి జట్టును గెలిపించారు. దీంతో వీరిద్దరిని కోల్కత్తా నైట్రైడర్స్తో జరిగే తదుపరి మ్యాచ్లో ఓపెనర్స్గా దించాలని ఫ్యాన్స్డిమాండ్చేస్తున్నారు.  స్పందించిన రాజస్తాన్రాయల్స్జట్టు యాజమాన్యం ఒక కండీషన్పెట్టింది. తివాటియాను, ఆర్చర్ను ఓపెనర్స్గా దించాలని కోరుకుంటే తాము చేసిన ట్వీట్కు 3000 రీ ట్వీట్స్రావాలని అప్పుడే వారిని ఓపెనర్స్గా దించుతామని ప్రకటించింది. ‘ఆర్టీ 3000 టు మేక్తివాటిరా, జోఫ్రా ఓపెన్ది బ్యాటింగ్టు నైట్‌’ అని రాజస్థాన్రాయల్స్ట్వీట్చేసింది. ఇప్పటి వరకు 2020 ఐపీఎల్లో రాజస్థాన్రాయల్స్‌ 2 మ్యాచ్లు గెలవగా, నేడు కోల్కతా నైట్రైడర్స్తో జరిగే మ్యాచ్ను గెలవాలని కసిగా ఉంది. ఎప్పుడు మిడిల్బ్యాట్స్మెన్గా బరిలో దిగే తివాటియా మొన్న పంజాబ్జట్టుపై చివరిలో దిగి ఒక్క ఓవర్లోనే 5 సిక్స్లు కొట్టి జట్టును గెలిపించాడు. అతనితో పాటు ఆర్చర్కూడా మ్యాచ్లో అదరగొట్టాడు. దీంతో వారిద్దరిని ఓపెనర్స్గా దించాలని ఫ్యాన్స్కోరుతున్నారు.

సప్రైజ్ ఇవ్వనున్న రాజస్తాన్‌ రాయల్స్‌...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *