Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

బౌలింగ్ ఇరగదీసిన రషీద్...!

బౌలింగ్ ఇరగదీసిన రషీద్...!

 

ఐపీఎల్ 2020లో భాగంగా నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు రషీద్ మాయ చేశారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 వికెట్లను రషీద్ పడగొట్టేసాడు. దీనితో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ తగ్గిపోయింది. మ్యాచ్ లో రషీద్ ఎస్ ఆర్ హెచ్ ను గెలిపించడమే కాకుండా " మాన్ అఫ్ ది మ్యాచ్" అవార్డు ని కూడా కొట్టేసాడు. తొలుత బాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. తరువాత బరి లోకి దిగిన ఢిల్లీ టీం 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులే చేయగలిగింది. రషీద్ ఖాన్ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులిచ్చాడు. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, హిట్టర్ రిషబ్ పంత్ వికెట్లను పడగొట్టడంతో ఎస్ ఆర్ హెచ్ కు విజయం సులువైంది. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా తొలి ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. శిఖర్ ధావన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో టీం పై ఒత్తిడి పెరిగిపోయింది. ఓవర్ లకు, పరుగులకు మధ్య వ్యత్యాసం పెరగడంతో తక్కువ పరుగులే చేయగలిగారు. ఫస్ట్ శ్రేయాస్ అయ్యర్ని, తర్వాత కొద్దిసేపటికే శిఖర్ ధావన్ని రషీద్ బోల్తా కొట్టిచ్చేసాడు.

బౌలింగ్ ఇరగదీసిన రషీద్...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *