Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది స్టోరేజీ సెట్ చేసుకోవచ్చు...!

వాట్సాప్లో కొత్త ఫీచర్ వస్తోంది స్టోరేజీ సెట్ చేసుకోవచ్చు...!

 

ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్.. స్టోరేజీ ఆప్టిమైజేషన్ కోసం కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే ఫీచర్. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ bకోసం అందుబాటులోకి తీసుకొస్తోంది. స్టోరేజీ మేనేజ్ మెంట్ కోసం స్టోరేజీ సెక్షన్ ను వాట్సాప్ అప్ డేట్ చేస్తోంది. అతి త్వరలో బీటా యూజర్లకు   కొత్త UI (యూజర్ ఇంటర్ ఫేస్) స్టోరేజీ ఫీచర్ అందుబాటులోకి రానుందని  నివేదించింది. వాట్సాప్ బీటా ప్రొగ్రామ్ ద్వారా యూజర్లు బీటా వెర్షన్ నమోదు చేసుకోవచ్చు. కొత్త వాట్సాప్ బీటా అప్ డేట్ వెర్షన్ 2.20.201.9 ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుత వాట్సాప్ స్టోరేజీలో వ్యక్తిగత చాట్స్, వేర్వేరు మీడియా ఫైల్స్ స్టోరేజీ ఎంతవరకు ఉన్నాయో చెక్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ఉంది. కొత్త స్టోరేజీ ఆప్షన్ ద్వారా యూజర్లు మోడ్రాన్ స్టోరేజీ బార్ కనిపిస్తుంది. మీడియా ఫైల్స్ ఎంత సైజులో ఉన్నాయో చూడొచ్చు. వాట్సాప్ మీడియా ఫైల్స్ సహా ఇతర ఫైల్స్ సైజు కూడా చూడొచ్చు. షేరింగ్ ఫైల్స్ సహా అన్ని ఫైళ్లను కొత్త, పాత లేదా సైజు రివ్యూ చేసుకునేందుకు వాట్సాప్ అనుమతినిస్తుంది. ఇందులో అనవసరమైన ఫైళ్లను డిలీట్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి  పైళ్ల కోసం ఒక కేటగిరీ ఉంటుంది. ఫైళ్ల కోసం మరో కేటగిరి ఉంటుంది. ఏదైనా ఒక చాట్ కోసం సెర్చ్ చేసేందుకు వీలుగా చివరి సెక్షన్లో అని కనిపిస్తుంది.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది స్టోరేజీ సెట్ చేసుకోవచ్చు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *