Top Ad unit 728 × 90

పెరిగిన బంగారం  వెండి ధరలు...!

పెరిగిన బంగారం వెండి ధరలు...!

 

పెరిగిన బంగారం , వెండి ధరలుబంగారం ధరలు పది గ్రాములు 52 వేల రూపాయలు దాటింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 113 రూపాయలు పెరిగి 52,168 రూపాయల వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ 124 రూపాయలు పెరిగి 52,318 రూపాయల వద్ద ముగిసింది. కిలో వెండి 65,355 పలికింది. చివరి సెషన్లో 1,102 రూపాయలు పెరిగింది. మార్చి ఫ్యూచర్స్ 1,150 రూపాయల వరకు పెరిగి 67,103 రూపాయలకు చేరుకుంది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం 56,200 రూపాయలతో 3900 వరకు తక్కువ ఉంది. క్రితం వారం వరకు 5 వేల రూపాయల నుండి 6 వేల రూపాయల వరకు తక్కువగా ఉంది. ఇప్పుడు అది 4వేల రూపాయల దిగువకు వచ్చింది. గతవారం బంగరం ధర 51వేల రూపాయల లోపు ఉంది. కానీ ఇప్పుడు 52 వేల రూపాయలు దాటింది. గతవారం వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. వెండి 61వేల రూపాయల నుండి 65 వేల రూపాయలకు పెరిగింది.

పెరిగిన బంగారం  వెండి ధరలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *