Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

మగువలకు షాక్ మళ్ళీ పెరిగిన బంగారం ధరలు...!

మగువలకు షాక్ మళ్ళీ పెరిగిన బంగారం ధరలు...!

 

పసిడి ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు రోజు మళ్ళీ స్వల్పనగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.324 పెరిగి రూ. 51704 కు పలుకుతోంది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరిగి రూ. 52940 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగి రూ. 48530 కు పలుకుతోంది. వెండి విషయానికి వస్తే...ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1598 పెరిగి రూ. 62972 కు చేరింది. నిన్న ట్రేడ్ లో కిలో వెండి ధర రూ. 61,374 వద్ద ముగిసింది. హైదరాబాద్ కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ. 61600 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోవడంతో దేశీయంగా పసిడి ధరలు పెరగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు చెబుతున్నారు.

మగువలకు షాక్ మళ్ళీ పెరిగిన బంగారం ధరలు...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *