Top Ad unit 728 × 90

మళ్లీ మార్కెట్లోకి సోనీ వాక్‌మాన్‌…!

మళ్లీ మార్కెట్లోకి సోనీ వాక్‌మాన్‌…!

 

అప్పట్లో పాటల ప్రియులను అలరించి, డిజిటల్‌ ధాటికి కనుమరుగైన వాక్‌మాన్‌లను (పోర్టబుల్‌ పర్సనల్‌ క్యాసెట్‌ ప్లేయర్లు) సోనీ మళ్లీ కొత్త రూపులో ఆవిష్కరించింది. ఈసారి టచ్‌స్క్రీన్‌ సదుపాయంతో ఆండ్రాయిడ్‌ వాక్‌మాన్‌ ఎన్‌డబ్ల్యూ-ఎ105 మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 23,990. ఇందులో 16 జీబీ బిల్టిన్‌ మెమరీ ఉంటుందని, 128 జీబీ దాకా ఎక్స్‌పాండబుల్‌ మెమరీ ఉంటుందని సంస్థ తెలిపింది. 3.6 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్‌ 9.0 ఓఎస్, 26 గంటల పాటు పనిచేసే బ్యాటరీ, వై-ఫై ద్వారా పాటలు డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం, వేగవంతంగా చార్జ్‌ అయ్యేందుకు టైప్‌-సీ పోర్టు, అత్యుత్తమమైన ఆడియో నాణ్యత ఇందులో ప్రత్యేకతలని వివరించింది. జనవరి 24 నుంచి ఈ వాక్‌మాన్‌లు అందుబాటులోకి వస్తాయి.

 

ఈ క్రింది వీడియోలు కూడా వీక్షించండి…!                 

భక్తి పాటలు: ప్రతిరోజు ఉదయం ఈ భక్తి పాటలు వినండి ప్రతి పనిలో విజయం పొందండి

వాస్తు శాస్త్రం: వాస్తుకు సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జ్యోతిష్యం: జ్యోతిశ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆరోగ్యం: ఆరోగ్యానికి సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హస్తసాముద్రికం: చేతిరేఖల శాస్త్రం సంబందించిన వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్లీ మార్కెట్లోకి సోనీ వాక్‌మాన్‌…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *