Top Ad unit 728 × 90

రూ.35లక్షల నగదు ఉన్న బ్యాగ్ ని కొట్టేసిన బాలుడు

రూ.35లక్షల నగదు ఉన్న బ్యాగ్ ని కొట్టేసిన బాలుడు

 

ఏటీఎం మెషిన్ లో నింపేందుకు రూ.35లక్షల నగదుని బ్యాగులో పెట్టి ఉంచగా... ఓ బాలుడు ఆ బ్యాగ్ ని తీసుకెళ్ళిన ఘటన పంజాబ్ పాటియాలాలో చోటు చేసుకుంది.

 

ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం రద్దీ వేళల్లో 11.37 గంటల సమయంలో ఇది జరిగింది. దీంతో సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. ఓ బాలుడు బ్యాంకు శాఖలోకి మరో వ్యక్తితో కలసి ప్రవేశించాడు.


బ్యాంకులోనే 20 నిమిషాల పాటు అంతా పరిశీలించారు. ఆ తర్వాత నగదు బ్యాగు ఉంచిన ఐదో నంబర్ కౌంటర్ దగ్గరకు బాలుడు వెళ్లి 30 సెకన్లలోపే, దాన్ని తీసుకుని బయటకు వచ్చేశాడు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్టు ఎస్పీ వజీర్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారం వెనుక బ్యాంకు సిబ్బంది సహకారం ఉండొచ్చన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

రూ.35లక్షల నగదు ఉన్న బ్యాగ్ ని కొట్టేసిన బాలుడు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *