అక్కపై తమ్ముడు గొడ్డలితో దాడి... వీడియో
అక్కపై తమ్ముడు గొడ్డలితో దాడి... వీడియో
సమాజంలో రక్తసంబంధాలు నానాటికీ కనుమరుగై పోతున్నాయి. ఆస్తిపాస్తులకే అధిక విలువ ఇస్తున్నారు. తాజాగా ఇంటి స్థలం వివాహంతో రక్తం పంచుకుని పుట్టిన అక్కపై తమ్ముుడ గొడ్డలితో దాడి చేశాడు.
ఇంటి స్థలం విషయంలో తమ్ముడు ఈ దాడికి తెగబడ్డాడు.
ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో ఇంటి స్థలం విషయంలో గొడవ మొదలై అక్క మహబూబిపై తమ్ముడు జిలాని గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో మహబూబికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు జిలానిని పోలీసులు అరెస్చు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Sensitive Content :
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2024
ఇంటి స్థలం విషయంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో ఇంటి స్థలం విషయంలో గొడవ మొదలై అక్క మహబూబిపై తమ్ముడు జిలాని గొడ్డలితో దాడి చేశాడు.
దాడిలో మహబూబికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..… pic.twitter.com/1lXJjy2KO3
