Top Ad unit 728 × 90

నేడు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రజలకు సంక్షేమ పథకాలు.  

 

నేడు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రజలకు సంక్షేమ పథకాలు.  

 

ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల టౌన్ (PSLVTV): మోడల్ కాలనీలో "గడపగడపకు - మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

 

మూడేళ్లలో అందించిన అభివృద్ధి - సంక్షేమ పాలన తో సగర్వంగా ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

 

కులం – మతం - పార్టీ - రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

 

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇంటి స్థలం మంజూరు చేసి - ఇల్లు కట్టుకునే విధంగా ఆర్థిక చేయూత అందజేస్తూ ఊర్లోనే నిర్మిస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ది.

 

నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు - ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ది.

 

ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ పని తీరుపై హర్షం - సంతృప్తి వ్యక్తం చేస్తున్న మహిళలు, ప్రజలు...

 

వాలంటీర్లు - సచివాలయ సిబ్బంది‌గా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే కాకుండా, వారి ద్వారా‌ ప్రభుత్వాన్నే ప్రజల ఇళ్ల ముందుకు తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

 

"గడపగడపకు - మన ప్రభుత్వం" కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .

 

ఈ కార్యక్రమంలో కంచికచర్ల సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీడీవో, ఎమ్మార్వో, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, పలు గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, వాలంటీర్లు - సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

కరణ: రవిబాబు అరిగెల (రిపోర్టర్, ఏలూరు జిల్లా)

 

నేడు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రజలకు సంక్షేమ పథకాలు.   Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!

Contact Form

Name

Email *

Message *