Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

మహనీయుని మాట: ఆటంకాలు కలుగుతున్న కొద్దీ మన సంకల్ప బలాన్ని మరింత దృఢంగా చేసుకుంటూ వెళ్ళాలి: హెలెన్ కెల్లర్ నేటి మంచిమాట: అధికమంది ఆమోదించినంత మాత్రాన అబద్దం నిజంకాదు. తప్పు ఒప్పు కాదు. దెయ్యం దైవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే! మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 14, 2020  శుక్రవారం తిధి: దశమి ఉ 10:01 తదుపరి ఏకాదశి నక్షత్రం: మృగశిర రా తె 4:13 తదుపరి ఆరుద్ర యోగం: వ్యాఘాతం ఉ 8:03 కరణం: భద్ర ఉ 10:01 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి: వృషభం సూర్యోదయం:5:59 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: ఉ 10:30 - 12:00 యమగండం: మ 3:00 - 4:30 వర్జ్యం: ఉ 8:45 - 10:26 దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 అమృతకాలం: రా 9:21 - 11:01 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

ఇకపై భారత సొంత నేవిగేషన్ సిస్టమ్…!

ఇకపై భారత సొంత నేవిగేషన్ సిస్టమ్…!

 

కొత్త స్మార్ట్ ఫోన్లలో లేటెస్ట్ క్వాల్‌కామ్ చిప్‌సెట్ అప్ డేట్ తో మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకూ జీపీఎస్ పై ఆధారపడిన స్మార్ట్ ఫోన్లు, ఇకపై భారత సొంత నేవిగేషన్ సిస్టమ్ NavIC ఆధారంగా పనిచేయనున్నాయి. ఈ NavIC అనేది అమెరికా GPS మాదిరి నేవిగేషన్ సిస్టమ్ లాంటిదే.

నేషనల్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) ఆధారంగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం జియోసింక్రోనస్, జియో స్టేషనరీ భౌగోళిక కక్షలో మొత్తం ఎనిమిది IRNSS శాటిలైట్లు ఉన్నాయి. IRNSS-1A అనే భారత తొలి నావిగేషన్ ఉపగ్రహాన్ని 2013లో ప్రయోగించింది.

 

నావిక్ దాని ప్రాధమిక ప్రాంతమైన భారతదేశంలో 20 మీటర్ల కంటే మెరుగైన స్థాన ఖచ్చితత్వం కోసం రూపొందించారు. భారత సరిహద్దు నుండి 1,500 కిలోమీటర్ల విస్తీర్ణం కూడా ఈ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది. ఇది వినియోగదారులందరికీ ప్రామాణిక స్థాయి సేవను అధీకృత వినియోగదారులకు గోపత్యతో పరిమితమైన సేవను అందిస్తుంది.

 

నావిక్ డ్రైవర్లు, భారతదేశంలోని ఇతర వినియోగదారులకు దృశ్య వాయిస్ నావిగేషన్‌ను అందిస్తుంది. ప్రథమ లబ్దిదారులుగా ఈ సేవలను పొందుతున్న భారతీయ నావికులు మత్స్యకారులకు నావిక్ హ్యాండ్‌సెట్‌లను అందిస్తున్నారు.

 

ఇకపై భారత సొంత నేవిగేషన్ సిస్టమ్…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *