Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 29, 2020  గురువారం | తిధి: త్రయోదశి మ 2:25 తదుపరి చతుర్దశి | నక్షత్రం: ఉత్తరాభాద్ర మ 12:21 తదుపరి రేవతి | యోగం: హర్షణం రా 3:38 | కరణం: తైతుల మ 2:25 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం | సూర్యోదయం: 6:13 | సూర్యాస్తమయం:5:46 | రాహుకాలం: మ 1:30 - 3:00 | యమగండం: ఉ 6:00 - 7:30 | వర్జ్యం: రా 1:34 - 3:19 | దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 | అమృతకాలం: ఉ 6:38 - 8:25 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

బడ్జెట్ లో వచ్చేసిన రియల్ మీ  7 ప్రో ఫీచర్లు చూడండి...!

బడ్జెట్ లో వచ్చేసిన రియల్ మీ 7 ప్రో ఫీచర్లు చూడండి...!

 

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన రియల్ మీ మరో సిరీస్ ని మార్కెట్ లో కి లాంచ్ చేసింది, అయితె ఇక ఇప్పుడు రియల్ మీ 7 అలాగె, రియల్ మీ 7 ప్రో స్మార్ట్ ఫోన్లు మన దేశం లో లాంచ్ అయ్యాయి . ఇక ఇప్పుడూ అలాగె రెండు రియల్ మీ ఫోన్ల లో నూ వెనక వైపు నాలుగు కెమెరాల సెటప్, ని అలాగె ముందు వైపు హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్ తో అందరి ని ఆకర్షిస్తు ఉన్నాయి, అయితె ఇక వీటి లో 8 జీబీ వరకు ర్యామ్ వరుకు ఉంది . రియల్ మీ 7 ప్రో లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, అలాగె డాల్బీ అట్మాస్, హై రిజల్యూషన్ సర్టిఫికేషన్ తో వస్తు ఉంది, ఇక అలాగె రియల్ మీ 7 మాత్రం 7 ప్రో కు కాస్త టోన్డ్ డౌన్ వెర్షన్ తరహా లో లాంచ్ చేసింది రియల్ మీ సంస్థ. ముందుగా రియల్ మీ 7 ప్రో చూస్తే దీని బేస్ వేరియంట్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి రూ 19,999 గా పెట్టారు, ఇక అలాగె రియల్ మీ 7 లో చుస్తే 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి రూ14,999 గా పెట్టారు, ఇలా ఇప్పుడూ రెండు ఫోన్ల బేస్ వేరియంట్స ఉన్నాయి, ఇక అలాగె రెండూ ఫోన్ల లో 64 ఎంపీ రేర్ కెమెరా సెటప్, పంచ్ హోల్ డిస్ప్లే, బెస్ట్ బ్యాటరీ, మంచి డిజైన్ ఇలా వీటీ తో ఇప్పుడు ఇవి అందరి ని ఆకర్శిస్తు ఉన్నాయ.

బడ్జెట్ లో వచ్చేసిన రియల్ మీ  7 ప్రో ఫీచర్లు చూడండి...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *