Top Ad unit 728 × 90

ఈ యాప్‌తో భద్రత సమస్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ…!

ఈ యాప్‌తో భద్రత సమస్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ…!

 

ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ పుణ్యమా అని జూమ్‌ యాప్‌ అందకుండా పోతున్నది. ఏప్రిల్‌ నెలలో ప్రపంచవ్యాప్తంగా డౌన్‌లోడ్‌ చేసుకొన్న యాప్స్‌లలో జూమ్‌ మొదటిస్థానంలో నిలిచిందని యాప్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ సెన్సార్‌ టవర్‌ వెల్లడించింది. గత నెలలో ఈ యాప్‌ను 13.1 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకొన్నారు. వీరిలో భారతీయులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. భారత్‌ తరువాత అమెరికా ఈ యాప్‌ను ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసుకొన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ యాప్‌తో భద్రత సమస్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ, ఇంత ఫాలోయింగ్‌ పెరుగడం అంతా కరోనా పుణ్యమే అని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక జూమ్‌ యాప్‌ తర్వాత రెండోస్థానంలో టిక్‌టాక్‌ నిలిచింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో 10.7 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొన్నారు. వీరిలో 22 శాతం మంది భారతీయులే ఉండటం విశేషం.

 

లక్షల మంది హృదయాలను ఆకర్షించిన శ్రీ వేంకటేశ్వరుని ఈ పాట మీరూ వినండి

 

ఈ యాప్‌తో భద్రత సమస్యలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ…! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *