Top Ad unit 728 × 90

మెదళ్లలో కంప్యూటర్ చిప్పులు పెడతారట. ఎందుకంటే...!

మెదళ్లలో కంప్యూటర్ చిప్పులు పెడతారట. ఎందుకంటే...!

 

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌తోపాటు న్యూరాలింక్ అనే ప్రాజక్టుపై కూడా ఆయన వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. మనుషులకు వీడియో గేమ్స్ వంటివి ఆడేటప్పుడు నిజంగా ఆ ప్రదేశంలో ఉన్నట్లు అనుభూతి కలిగించేలా న్యూరాలింక్ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన మస్క్.. ఈ ఏడాది చివరి నాటికి న్యూరాలింక్ ప్రాజెక్టు హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం అవుతాయని ఆయన చెప్పారు. దీనికోసం వలంటీర్ల మెదళ్లలో కొన్ని కంప్యూటర్ చిప్పులు పెడతారని వెల్లడించారు. ఇలా చిప్పులు పెట్టే సమయంలో ఎటువంటి హానీ కలుగకుండా వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అదే విధంగా తాము అమెరికన్ ఎఫ్‌డీఏతో కూడా ఎప్పటికప్పుడు సమాచార్ని ఇచ్చి పుచ్చుకుంటున్నామని తెలిపారు.

మెదళ్లలో కంప్యూటర్ చిప్పులు పెడతారట. ఎందుకంటే...! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Comment Below For This Post

Comments Added Successfully!
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *