సెంచురీ కొట్టిన పెట్రోలు ధర
రాష్ట్రంలో లో లో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర రోజుకూ మండుతున్న చమురు ధరలు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా 12 వ రోజు చమురు కంపెనీలు ధరలను పెంచగా.. మన రాష్ట్రంలోనూ లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర వంద రూపాయలను దాటేసింది.
పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. వరుసగా 12 వ రోజు చమురు కంపెనీలు ధరలు పెంచాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్‌ను తాకింది.
తాజాగా రాష్ట్రంలోనూ లీటర్ పెట్రోల్ ధర సెంచరీని దాటేసింది. గుంటూరులో లీటర్ ప్రిమియం పెట్రోల్ రూ.100.13 ఉండగా... లీటర్ సాధారణ పెట్రోల్ రూ. 96.68 పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 96.48, డీజిల్ ధర రూ.90.08గా ఉంది.
Nice view of autumn
Reviewed by admin
on
Sunday, September 07, 2014
Rating:
