Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

అతడో చిట్టి సెహ్వాగ్ వెర్షన్‌...!


అతడో చిట్టి సెహ్వాగ్ వెర్షన్‌...!

 

దిల్లీ జట్టు ఓపెనర్పృథ్వీ షాను ఇంగ్లాండ్మాజీ ఆటగాడు గ్రేమ్స్వాన్కొనియాడాడు. విధ్వంసకర మాజీ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్చిట్టి వెర్షన్గా షాను పోల్చాడు. ‘‘దిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు. మ్యాచ్ముగిసిన అనంతరం కోచ్రికీ పాంటింగ్నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్తో ఆడిన సమయంలో అతడిని అలా చూడలేదు. అంటే దిల్లీ శిబిరం ఎంతో గొప్పగా సాగుతోందనుకుంటా. ఇక, ఓపెనర్ పృథ్వీ షా బాగా ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్శైలి ఎంతో నచ్చింది. షా బేబీ సెహ్వాగ్లా ఉన్నాడు. ఆల్టైమ్భారత ఆటగాళ్లలో నాకు ఎంతో ఇష్టమైనసెహ్వాగ్ చిట్టి వెర్షన్‌’లా ఆడుతున్నాడు’’ అని పేర్కొన్నాడు. సీజన్లో పృథ్వీ షా రాణిస్తున్నాడు. ఆది నుంచే దూకుడుగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 8 మ్యాచ్ల్లో 149.62 స్ట్రైక్రేట్తో 202 పరుగులు చేశాడు. ఇక యువజట్టు దిల్లీ తొలి టైటిల్ సాధించాలని పట్టుదలతో ఆడుతోంది. ఎనిమిది మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *