Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండలం శివన్నగూడెం రిజర్వాయర్‌ పనుల్లో జరిగిన ప్రమాదంలో టిప్పర్‌ ఢీకొని సూపర్‌వైజర్ వెంకటేష్ (33) మృతి కళావెంకట్రావు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వివాద రహితుడు, సౌమ్యుడు అజాతశత్రువు కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెట్టడం ఆటవిక చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకునే మార్గాన్ని సుగమం చేయనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త చట్టం: 15 ఏళ్లకు పైబడిన వాహనాలు ఇక చెత్తలోకే నేటి మంచిమాట: గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే, మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది.| మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

టోల్‌ఫ్రీకి ఫోన్‌ చేస్తే రూ.5 లక్షలకు ఎసరు…!


గూగూల్ పేలో సమస్య పరిష్కారానికి టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేసిన మహిళ ఖాతాలోంచి సైబర్ నేరస్థులు రూ.5 లక్షలను కాజేశారు. బాధితురాలు సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. జాయింట్ పోలీసు కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన మహిళ తన బ్యాంక్ ఖాతా నుంచి గూగుల్ పే చేసింది. దానికి సంబంధించిన సమచారం రాకపోవడంతో టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసింది. కానీ, కాల్ కనెక్ట్ కాలేదు.

 

కొద్దిసేపటి తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాననీ, మీ సమస్య పరిష్కారానికి కొన్ని లింక్లు పంపిస్తున్నాను. అందులో వివరాలను నమోదు చేయాలని నమ్మించాడు. అనంతరం ఓటీపీని తెలుసుకుని బాధితురాలి ఖాతాపై రూ.5 లక్షల రుణం తీసుకుని వాటిని వివిధ ఖాతాలకు బదిలీ చేశాడు. బాధిత మహిళ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా నిందితులు జార్ఖండ్ లోని ధన్బాద్కు చెందిన మనోజ్కుమార్ మండల్, మహ్మద్ కలాం ఖాన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో వీరు సైబర్ నేరగాళ్లకు ఏజెంట్లుగా పని చేస్తున్నట్టు గుర్తించారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *