Top Ad unit 728 × 90

సంక్షిప్త వార్తలు

పంచాంగం: అక్టోబర్ 23, 2020  శుక్రవారం |తిధి: సప్తమి ఉ 11:32 తదుపరి అష్టమి | నక్షత్రం: పూర్వాషాఢ ఉ 6:20 తదుపరి | ఉత్తరాషాఢ రా తె 6:07 | యోగం: శకుని ఉ 8:28 | కరణం: వణిజ ఉ 11:32 | సూర్యరాశి: తుల | చంద్రరాశి: ధనస్సు | సూర్యోదయం: 6:11 | సూర్యాస్తమయం:5:50 | రాహుకాలం: ఉ 10:30 - 12:00 | యమగండం: మ 3:00 - 4:30 | వర్జ్యం: మ 2:15 - 3:50 | దుర్ముహూర్తం: ఉ 8:20 - 9:12 & మ 12:40 - 1:33 | అమృతకాలం: సా 6:56 - 8:34 | బ్రహ్మ ముహూర్తం: 04:31 - 05:18 | దేవీ నవరాత్రులలో ఏడవ రోజు | నేటి అలంకారం శ్రీ లలితాదేవి | మీ... పెద్ది శ్రీధర శర్మ | మీ... పెద్ది శ్రీధర శర్మ నేటి మంచిమాట: విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది. కానీ, అపజయం వంద పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు | మీ... డా. యర్రం. పూర్ణశాంతి మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి   

ఏపీలో కొత్తగా 3676 కరోనా కేసులు...!


ఏపీలో కొత్తగా 3676 కరోనా కేసులు...!

 

ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ చాలావరకు తగ్గింది. మునుపటితో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు కూడా చాలా వరకు తగ్గాయి. మరీ ముఖ్యంగా పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ సంఖ్యలోనే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కూడా అవుతున్నారు. తాజాగా ఏపీలో 3,676 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7 లక్షల 79 వేల 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 24 మంది మృతి చెందారని తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,406కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 37,102 యాక్టివ్ కేసులు ఉండగా 7,35, 638 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *