Top Ad unit 728 × 90

UPDATES

పీఓకే జారీ చేసిన మెడికల్ డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,680 | 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,130 | కిలో వెండి ధర రూ.72,550 నేటి మంచిమాట: ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మీ... యర్రం పూర్ణశాంతి పంచాంగం: ఆగస్టు 13, 2020  గురువారం తిధి: నవమి ఉ 8:58 తదుపరి దశమి నక్షత్రం: రోహిణి రా 2:50 తదుపరి మృగశిర యోగం: దృవ ఉ 8:31 కరణం: గరజ ఉ 8:58 సూర్యరాశి:కర్కాటకం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:5:58 సూర్యాస్తమయం:6:43 రాహుకాలం: మ 1:30 - 3:00 యమగండం: ఉ 6:00 - 7:30 వర్జ్యం: సా 6:13 - 7:56 దుర్ముహూర్తం: ఉ 10:14 - 11:05 & మ 3:21- 4:12 అమృతకాలం: రా  1:55 - 3:38 మీ... పెద్ది శ్రీధర శర్మ గారు మహనీయుని మాట: స్వేచ్ఛలేని జీవితం ఆత్మలేని శరీరం వంటిది. ఖలీల్ బిల్లింగ్  మీ PSLV TV NEWS YouTube చానెల్ లో భక్తి పాటలు, డాక్టర్ సలహాలు, న్యాయవాదుల సూచనలు, వాస్తు, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, వంటల వీడియోలు వీక్షించండి సరికొత్త వీడియోల కోసం మా PSLV TV NEWS YouTube చానెల్ SUBSCRIBE చేయండి    

విశాఖ శంకుస్థాపనకు మోదీని ఆహ్వానిస్తాం...!


విశాఖ శంకుస్థాపనకు మోదీని ఆహ్వానిస్తాం...!

 

పరిపాలనా రాజధాని విశాఖ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని మంత్రి బొత్స తెలిపారు. మూడు రాజధానుల బిల్లుపై ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ రాజముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో డిబేట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఫోన్ లైన్ ద్వారా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. త్వరలోనే విశాఖలో పరిపాలన ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అమరావతిని తరలించమని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు. ఏపీ విభజన తర్వాత రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశంపై టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టలేదని మంత్రి బొత్స పేర్కొన్నారు.


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *