Top Ad unit 728 × 90

పత్తే బాధ30 డివిజన్లో నిత్యావసర సరుకుల పంపిణీ…!


పత్తే బాధ30 డివిజన్లో నిత్యావసర సరుకుల పంపిణీ…!

 

ఏలూరు PSLV TV: పతే బాధ30 డివిజన్లో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ కు మంగళవారం డివిజన్లో గల గ్రామ సచివాలయ ప్రాంగణంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. కరోనా  మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. మన వారికి మన వంతు సహకారం అనే నేత నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బోడ్డాని శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో యూనియన్ సభ్యులకు కుటుంబాలను ఆదుకోవాలనే తలంపుతో ముందుకు వచ్చి పంపిణీ చేశారన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు బోడ్డాని శ్రీనివాస్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలిన ధనలక్ష్మి గారు తదితర వైఎస్సార్సీపీ నాయకులు మరియు యూనియన్ కార్యదర్శి కంఠమనేని శ్రీఆంజనేయులు, ఉపాధ్యక్షులు బత్తిన శ్రీనివాసరావు, కోశాధికారి వేముల వెంకట బాల బ్రహ్మయ తదితరులు పాల్గొన్నారు.

 

Unknown Secrets of mangalsutra | తాళిబొట్టు రహస్యం | PSLV TV NEWS


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2020

Contact Form

Name

Email *

Message *