Top Ad unit 728 × 90

కోడిపందాల పై దాడి, ఆరుగురు అరెస్టు.


కోడిపందాల పై దాడి, ఆరుగురు అరెస్టు.

 

ఏలూరు జిల్లా, నూజివీడు (PSLVTV): సుంకల్లు గ్రామంలో కోడిపందాలపై దాడి నిర్వహించి ఆరుగురు కోడిపందాల రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 9910 రూపాయల నగదును 12 ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారని రూరల్ ఎస్సై లక్ష్మణ్ కు రాబడిన సమాచారం మేరకు రోడ్లపై లక్ష్మణ్ వారి సిబ్బందితో సుంకల్లు గ్రామం వద్ద కోడిపందాల స్థావరం వద్దకు చేరుకుని దాడి నిర్వహించగా ఆరుగురు వ్యక్తులను 12 ద్విచక్ర వాహనాలను రెండు కోడిపుంజులను 9910 నగదును స్వాధీన పరుచుకున్నట్లు రూరల్ ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.

 

కరణ: రవిబాబు అరిగెల (రిపోర్టర్, ఏలూరు జిల్లా)

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *