Top Ad unit 728 × 90

నేటి పంచాంగం-తారాబలం: బుధవారం 21 సెప్టెంబర్, 2022


నేటి పంచాంగం-తారాబలం: బుధవారం 21 సెప్టెంబర్, 2022

 

వివరణ: డా. సుందరీ ప్రఖ్యా, బి.యస్ సి, పిజిడియం, యం.ఏ., పియచ్.డి-జ్యోతిష్యం, ఆస్ట్రో కన్సల్టెంట్, హైదరాబాద్. ఫోన్: 8585903475

 

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే

ఆయురారోగ్య మైశ్వైర్యం దేహి దేవః జగత్పతే ॥

ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్

సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥

శుభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయన (దక్షిణ అర్ధగోళం)

వర్ష ఋతు

06:08:00 సూర్యోదయం (హైదరాబాద్ తెలంగాణ)

18:09:00 సూర్యాస్తమయం

భాద్రపద మాసము

కృష్ణపక్షం

ఏకాదశి: 20.09.22 రా. 09:26 - 21.09.22 రా. 11:34

ద్వాదశి: 21.09.22 రా. 11:34 - 23.09.22 రా. 01:17

పుష్యమి: 20.09.22 రా. 09:07 - 21.09.22 రా. 11:47

ఆశ్లేష: 21.09.22 రా. 11:47 - 23.09.22 రా. 02:03

పరిఘ యోగం: 20.09.22 ఉ. 08:24 - 21.09.22 ఉ. 09:12

శివ యోగం: 21.09.22 ఉ. 09:12 - 22.09.22 ఉ. 09:44

బవ కరణం: 20.09.22 రా. 09:26 - 21.09.22 ఉ. 10:33

బాలవ కరణం: 21.09.22 ఉ. 10:33 - 21.09.22 రా. 11:35

కౌలవ కరణం: 21.09.22 రా. 11:35 - 22.09.22 మ. 12:30

రాహుకాలం: మ. 12:09 - 1:39

యమగండం: ఉ. 7:38 - 9:08

వర్జ్యం: మ. 01:48 - 03:33

గులిక: ఉ. 10:39 - మ. 12:09

అమృతకాలం: సా. 04:40 - 06:27

తారాబలం:

పుష్య, అనురాధ, ఉ.భాద్రపదలకు జన్మ తార. ఆందోళన కలిగిస్తుంది

పునర్వసు, విశాఖ, పూ.భాద్రపదకు సంపత్ తార. సంపద లాభం

ఆర్ద్ర, స్వాతి, శతభిషలకు విపత్ తార. వివాదాలు

మృగశిర, చిత్ర, ధనిష్ఠలకు క్షేమ తార. వ్యాపారంలో లాభాలు మొదలైనవి

రోహిణి, హస్త, శ్రవణానికి ప్రత్యక్ తార. పనికి హాని

కృత్తికా, ఉ.ఫల్గుని, ఉ.ఆషాఢాలకు సాదన తార. ఆనందంగా ఉంటుంది

భరణి, పూ.ఫల్గుని, పూ.ఆషాఢాలకు వధ తార. దన నష్టం

అశ్విని, మఘ, మూలలకు మిత్ర తార. ఆనందంగా ఉంటుంది

రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠలకు అతిమిత్ర తార. ఆనందంగా ఉంటుంది

చంద్రబలం:

కర్క, సింహ, కన్యా, తులా, వృశ్చిక, మకర, మీన, మేష, వృషభ రాశిలో జన్మించిన వారికి చంద్రబలం ఉంటుంది

ధను రాశి వారికి అష్టమ చంద్రుడు

(బుధవారం) అదృష్టంగా కోసం ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి

విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం శుభం చేకూరుతుంది

"సర్వే జనా సుఖినో భవంతు"


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *