Top Ad unit 728 × 90

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య


బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

 

నిర్మల్: బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara IIIT) విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గంగా హాస్టల్ రూమ్‌ నెం:117లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం పాలైంది.

 

సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దావూరుకు చెందిన తెనుగు శిరీష పీయూసీ 1 చదువుతోంది. అయితే ఆమె బావ తాజాగా మరణించాడు. అతని మరణాన్ని జీర్ణించుకోలేక శిరీష తల్లిదండ్రులకు సారీ చెబుతూ సూసైడ్ లేఖ (Suicide Letter) రాసింది. ఆ తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. శిరీష మృతదేహాన్ని బాసర ట్రిపుల్‌ ఐటీ అధికారులు బైంసా (Bainsa) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *