Top Ad unit 728 × 90

తక్షణమే సినీ కార్మికులతో చర్చలు జరపండి: మంత్రి తలసాని


తక్షణమే సినీ కార్మికులతో చర్చలు జరపండి: మంత్రి తలసాని

 

హైదరాబాద్‌: వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ఫెడరేషన్కార్యాలయం ముందు సినీ కార్మికులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్స్పందించారు.

 

ఆదర్శ్నగర్లోని ఓల్డ్ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో ఆయన మాట్లాడారు.

''కరోనా నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. సినిమాల చిత్రీకరణలు లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. తక్షణమే కార్మిక సంఘాలతో ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్కౌన్సిల్చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేవరకు వేచి చూడొద్దు. సమస్య రెండు మూడురోజుల్లో పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా'' అని తలసాని అన్నారు.

 


Nice view of autumn Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5

Contact Form

Name

Email *

Message *